టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు నితిన్. అయితే నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. నితిన్ వరుస ఫ్లాప్ లో ఉన్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం వరుస ఫ్లోపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన ఇష్క్ సినిమా వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలిచి పవన్ గొప్పతనం అందరికీ తెలియజేసేలా చేశారు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో సినిమాతో ఒకేసారి భారీ కం బ్యాక్ ఇచ్చారు. అప్పటినుండి తన ప్రతి సినిమాలోనో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలాగా సినిమాలు చేస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే గుండెజారి గల్లంతయింది సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. అయినప్పటికీ తన సినిమాలో ఏదో ఒక రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూనే ఉంటాడు. ఎందుకు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లో వాడుకుంటూనే ఉంటారు అని నితిన్ అడిగితే ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చాడు.. నేను నా మొదటి సినిమా జయం నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెఫెరెన్స్లను వాడుతున్నాను మీరు కరెక్ట్ గా చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది అంటూ చెప్పాడు. ప్రస్తుతం నితిన్ ఎక్స్ట్రా అనే సినిమా చేస్తున్న సంగతి తలసిందే.
వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే టీజర్ను అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ పోస్టర్లో నితిన్ తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా లుంగీ ధరించి రెడ్ కలర్ షర్ట్ దాంతోపాటు మెడలో రెండు కలర్ టవల్ కూడా వేసుకొని కనిపించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆటెన్షన్ను డ్రా చేసే ప్రయత్నం కూడా చేశాడు. అలా ప్రస్తుతం నితిన్ పవర్ స్టాండ్ పవన్ కళ్యాణ్ను కాపీ చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!