మహేష్ బాబు, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో పేడుతూ నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదికి తీసుకువస్తున్నారు. అయితే ఈ దసరాకు  వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ముహూర్తం పెట్టేస్తారని అంటున్నారు. రాజమౌళి మహేష్ బాబు 

సినిమాకు దసరా సందర్భంగా ముహూర్తం పెడతారని తెలుస్తుంది. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన దర్శక నిర్మాతలు అందరు వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ  సినిమా   ముహూర్తం వేడుకకు అందరు హాజర్  అయ్యేలా భారీగా ప్లాన్ చేస్తున్నారట. దసరాకి ముహూర్తం పెట్టి దాని తర్వాత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి  త్వరలోనే సినిమా మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాకూ రెండేళ్లు సమయం తీసుకునేలా షెడ్యూల్ ప్లాన్ వేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ ఇప్పటికేమొదలు పెట్టారని తెలుస్తుంది. టాలీవుడ్

 సూపర్ స్టార్ మహేష్ బాబు  సినిమా ఎంతగానో కోరుకుంటున్న కల 
త్వరలోనే నెరవేరపోతుంది. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి చేసిన rrr సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ  సినిమా  కు కథ అందిస్తున్నారు. అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ జర్నీగా ఉంటుందని టాక్. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: