చీరకట్టులో ఏద అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న నేహా శెట్టి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను మంచి విజయాలను దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమానులలో నేహా శెట్టి ఒకరు. ఈ నటి తన కెరియర్ లో తెలుగు లో నటించిన మొదటి ఒకటి ... రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను సాధించకపోయినప్పటికీ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డిజే టిల్లు మూవీ తో ఈ నటికు సూపర్ క్రేజ్ లభించింది.
 


ఇక ఆ తర్వాత నుండి ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస మూవీ అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం "బెదురులంక 2012" మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా రూల్స్ రంజన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో ఏ రేంజ్ లో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది.


ఇక తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని రెడ్ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: