తమిళ హీరో వల్ల తల్లి అయిన రెజీనా..!!
అసలు విషయంలోకి వెళ్తే రెజీనా సందీప్ కిషన్ తో ప్రేమలో ఉందనే వార్తలు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.. చాలాసార్లు వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం స్నేహితులు అంటూ తెలియజేశారు. అయినప్పటికీ మాత్రం వీరిద్దరి మధ్య రూమర్స్ ఆగడం లేదు.. మరొక మెగా హీరో సాయి ధరంతేజ్ తో కూడా లవ్లో ఉన్నట్లు గతంలో ఎక్కువగా రూమర్స్ వినిపించాయి..తాజాగా మరొక వార్త వినిపిస్తోంది అదేమిటంటే రెజీనా ఒక తమిళ హీరోతో పీకల్లోతులో ప్రేమలో ఉందంటూ అంతేకాకుండా ప్రెగ్నెంట్ కూడా అయ్యిందని రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. కాని చివరికి ఆ హీరో తనని వాడుకొని వదిలేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రెజీనా విషయంలో వినిపిస్తున్న ఈ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. ఇటీవలే ఈమె నటించిన నేనేనా అనే సినిమా ఆహా ఓటీటి లో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ ముద్దుగుమ్మ సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తుందేమో చూడాలి మరి.