బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చి అలాంటి పనులు చేస్తున్న తమన్నా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూనే బాలీవుడ్ స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో తమన్న బాయ్ ఫ్రెండ్ విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమన్న విజయ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ మధ్యకాలంలో బ్రేకప్ చెప్పింది అంటూ కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక ఈవెంట్లో కనిపించి ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టింది తమన్న.

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ మీడియాలో తమన్నా గురించి మరొక షాకింగ్ వార్త వినిపిస్తోంది. విజయ్ వర్మ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు కానీ మిగిలిన పనులన్నీ బాయ్ ఫ్రెండ్ ని పక్కన పెట్టి ఆ హీరో తోనే చేస్తుంది అని ప్రస్తుతం ఒక వార్త వినిపిస్తుంది. బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఒక హీరోతో తమన్నా చట్టపట్టలేసుకొని చాలా క్లోజ్ గా తిరుగుతుంది అంటూ చాలా రకాల వార్తలు వినిపిస్తున్నయి. ఇక ఈ వార్త తెలిసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దానితోపాటు తమన్న వాలకం చూస్తున్న చాలామంది జనాలు తమన్న ప్రవర్తన పై రకరకాల కామెంట్లను చేయడం స్టార్ట్ చేశారు.

పేరుకి విజయవర్మను బాయ్ ఫ్రెండ్ అని అంటుంది అని కానీ వేరొక స్టార్ హీరోతో కలిసి తిరుగుతుంది అని చాలామంది అంటున్నారు. అంతేకాకుండా సీక్రెట్ గా ఆ హీరోతో ప్రేమాయణం కూడా నడుపుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో తమనకి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఈమె ఆ సినిమాల విషయానికి వస్తే ఇటీవల జైలర్ భోళా శంకర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం  సినిమాలు చేస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ సైతం చేస్తూ బిజీగా ఉంది చేస్తూ బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: