చచ్చినా ఇకపై అటువంటి సినిమాలు చేయను.. నయనతార..!?

Anilkumar
సాధారణంగా ఎవరికైనా సరే పాయింట్ అవుట్ చేస్తూ ట్రోల్స్ చేస్తే విపరీతమైన కోపం వస్తుంది. కేవలం సామాన్యులకే కాదు సినీ సెలబ్రిటీలకు సైతం అలానే కోపం వస్తుంది. ఇలాంటి బ్రౌన్సెస్ ని సెలబ్రిటీలపైనే ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా నయనతారకు మరింత కోపం వస్తుంది అని చెప్పాలి. ఎవరైనా ఒక మాట అంటే చాలు వెంటనే ఫైర్ అవుతుంది నయనతార. కోపంలో ఆ మాటలు అనేసినా కూడా మరొకసారి అటువంటి తప్పే మళ్ళీ చేస్తూ ఉంటుంది. గతంలో నయనతార నేను ఎక్స్పోజింగ్ చేయను అని..

అటువంటి డ్రెస్లను వేసుకొని అంటూ చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆఖరికి మళ్ళీ అటువంటి తప్పే చేస్తోంది. అయితే గతంలో నయనతార గజిని సినిమాలో టూ హాట్ గా కనిపించింది. విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసింది. అంతేకాదు అప్పట్లో బొద్దుగా ఉన్న నయనతారను ఆ సినిమాలో చూసి చెడ్డీలు మిడ్డీలు వేయొద్దు అంటూ చాలామంది రకరకాల కామెంట్స్ చేశారు. ఆ సమయంలో నయనతారపై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. అప్పట్లోనే నయనతార వీటిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ఇంకొకసారి నేను అటువంటి సన్నివేశాల్లో నటించను అని

అటువంటి డ్రెస్సులను వేయను అని ఫ్రెండ్స్ వద్ద తీవ్రస్థాయిలో ఆవేశపడుతూ చెప్పిందట. కానీ ఏం లాభం మళ్లీ ఆ కోపం చల్లారగానే  మళ్ళీ అటువంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటోషూట్స్ చేస్తుంది సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ కి గురవుతోంది. అయితే ప్రస్తుతం జవాన్ సినిమాలో నయనతార నటించినందుకు ఆమె ఇన్సల్ట్ గా ఫీల్ అవుతోందట.. అట్లీ కావాలనే ఆమెను ఇన్సల్ట్ చేశాడు అని క్రెడిట్ మొత్తం దీపికా పడుకొనే తీసుకువెళ్లిపోయింది అని ఆయన దర్శకత్వంలో నటించను అంటే నటించను అంటూ తెగేసి చెప్పినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: