"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" కి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.58 కోట్ల షేర్ , 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.36 కోట్ల షేర్ , 8.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.48 కోట్ల షేర్ , 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.21 కోట్ల షేర్ , 2.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 86 లక్షల షేర్ , 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల షేర్ , 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 77 లక్షల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.22 లక్షల షేర్ , 2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల షేర్ , 1.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 20.28 కోట్ల షేర్ , 39.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసే ప్రపంచ వ్యాప్తంగా 6.78 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: