వైరల్ అవుతున్న నయనతార లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ పిక్స్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ నటి నయన తార గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ , చిరంజీవి , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్ గా నటించి అక్కడ ప్రస్తుతం కూడా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది.
 


ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ తో ఈ నటికి నార్త్ లో కూడా అద్భుతమైన ఏర్పడింది. దానితో ఈ ముద్దు గుమ్మకు ప్రస్తుతం అనేక క్రేజీ బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన నటనతో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందాలను కూడా ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 


ఇకపోతే ఈ నటి తాజాగా ఓ ఫోటో షూట్ ను నిర్వహించింది. అందులో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇకపోతే నయన తార కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: