పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన అందచందాలతో ప్రేక్షకు లను కట్టిపడేయడం మాత్రమే కాకుండా తన నటన తో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన జై చిరంజీవ సినిమా లోను ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నరసింహుడు , అశోక్ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది . ఇకపోతే ఈ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోలేదు. కానీ ఈ నటికి మాత్రం మంచి గుర్తింపు దక్కింది .
 


ఇకపోతే ఈ నటి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం సమీరా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనకబడి పోయింది.
 


ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లోఉన్న పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమీరా కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: