మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఆదితీ రావు హైదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన అందాలతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను అందించింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో తన నటనతో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది. ఇకపోతే సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ అంద చందాలను ఆరబోసి ఎన్నో సందర్భాలలో వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అదితి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్.లో ఉన్న డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.