అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున..!?

Anilkumar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాండీవ దారి అర్జున. ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. అయితే అంతకుముందు అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ పై ఈ సినిమాని భారీ అంచనాల నడుమ విడుదల చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకుని విడుదల చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది అని చెప్పాలి. అయితే గతంలో వచ్చిన గాని సినిమా డిజాస్టర్ తో ఇప్పుడు గాండీవ దారి అర్జున

 సినిమా పైనే భారీ అంచనాలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. అటు వరుణ్ తేజ్ తో పాటు మెగా అభిమానులు సైతం ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. కాగా ఈ యాక్షన్ త్రిల్లర్గా వచ్చిన సినిమా కూడా మెగా అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే గాంధీవదారి అర్జున సినిమా ఆగస్టు 25న గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ మరియు సాక్షి వైద్య కాంబినేషన్లో వచ్చిన ఈ గాంధీవ దారి అర్జున సినిమా ఓటీటి రిలీజ్ కోసం థియేటర్స్ కి వెళ్లలేకపోయినా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నే పద్యంలోనే ఇప్పుడు

ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి రిలీజ్ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే చార్జర్ గా అందుతున్న సమాచారం మీదకు త్వరలోనే ఈ సినిమా ఓటీటిలో విడుదల కాబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది . కాగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా హైలెట్ గా ఉన్నాయి. దాంతోపాటు ఈ సినిమా కలెక్షన్స్ సైతం ఆశించిన స్థాయిలో రాబట్ట లేకపోయింది. కాగా విడుదలైన మూడు వారాల తరువాత మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవ దారి అర్జున సినిమా ఓటీటి లో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: