గజిబిజిగా మారిన 'ఓ జి' సినిమా రిలీజ్.. మరి ఎప్పుడంటే..!?

Anilkumar
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో చాలా వేగంగా పక్కాగా వస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం ఓజీ సినిమాని అని చెప్పాలి. సుజిత్ దర్శకత్వంలో వచ్చుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం వరకు పూర్తయింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన రకరకాల పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అదే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్. అయితే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ టీజర్ అన్న విషయాలు సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి. 

ఇప్పుడు ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా  విడుదలై నా తర్వాత సినిమాల షూటింగ్ చాలా త్వరగా అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే ఓ జి సినిమా ఏడాది ఆఖరిలో వస్తుంది అని.. అనంతరం దాని తర్వాత ఉస్తాది భగత్ సింగ్ సినిమా సంక్రాంతి వస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ పుకార్లు వినడానికి బాగుండడంతో వచ్చి ఈడాదిలో ఏపీ ఎన్నికలు ఉండడంతో అంత ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో విడత ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ రెండు సినిమాల విషయంలో ఎటువంటి నిజం లేదు అని.. అవి వట్టి పుకార్లే అని అర్థమయ్యాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అదే ఓ జి సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన వార్త. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక మిగిలిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

OG

సంబంధిత వార్తలు: