డిఫరెంట్ లుక్ ఉన్న రెడ్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తన కెరియర్ ప్రారంభంలో కొన్న సినిమాల్లో నటించినప్పటికీ అవి శ్రీ ముఖి కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టలేదు. దానితో ఈమె టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈటీవీ లో ప్రసారం అయిన పటాస్ అనే టీవీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా ఈ నటికి అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో సినిమాల్లో కూడా శ్రీ ముఖి కి వరస అవకాశాలు దక్కాయి.
 


అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ నటి సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇకపోతే తాజాగా శ్రీ ముఖి ... చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ ద్వారా ఈ నటికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ టీవీ షో లతో ... సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


ఇకపోతే అందులో భాగంగా తాజాగా శ్రీ ముఖి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ అండ్ డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: