మహేష్ బాబు ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వం తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు మహేష్ బాబు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు ఇందులో భాగంగానే ఆయనకి సంబంధించిన రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు మహేష్ బాబు. ఇకపోతే మహేష్ బాబు హీరోగా తన కెరీర్ని ప్రారంభించి 25 ఏళ్లకి పైగానే అవుతుంది. బాలెనటుడిగా 10 ఏళ్ల నుండి మహేష్ బాబు పదికి పైగా నేను సినిమాలో నటించి షాక్ ఇచ్చాడు .

ఎక్కువగా తన తండ్రి సినిమాల్లోని నటించేవాడు మహేష్ బాబు. అలా 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. రాఘవేంద్రరావు హీరోగా మహేష్ బాబుని పరిచయం చేశారు. అలా ఒకమెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మురారి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. ఒక్కడు సినిమాతో మరింత గుర్తింపును తెచ్చుకొని నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లిపోయాడు. అలా పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్డం నువ్ అందుకున్నాడు మహేష్. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది మహేష్ బాబుని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

దాని తరువాత దూకుడు బిజినెస్ మాన్ శ్రీమంతుడు ఎస్ వి ఎస్ సి భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాట వంటి సినిమాలో నటించి మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా 27 సినిమాలలో నటించి ఒక్కో సినిమాకి 80 నుండి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా యాడ్స్ బిజినెస్ చేస్తూ సుమారు ఏడాదికి 60 కోట్ల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నాడట మహేష్ బాబు. కృష్ణ గారి నుండి మహేష్ బాబుకి వారసత్వంగా ఎటువంటి ఆస్తి కూడా మహేష్ బాబు తీసుకోలేదట.తన మనవరాళ్ల మీద మనమడు మీద ఆస్తిని రాయించాడట మహిషా బాబు. ఇక మహేష్ బాబు నమ్రత నుండి సుమారు 2000 కోట్ల రూపాయల ఆస్తి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి విషయానికి వస్తే మహేష్ బాబు ఇల్లు దాదాపుగా 50 కోట్లకు పైగానే ఉంటుంది .సుమారు 35 కోట్ల రూపాయలు విలువచేసే కార్లు ఉన్నాయట. మూడు కోట్ల విలువ చేసే బైకులు ఉన్నాయట. ఇక మొత్తం ఆ మహేష్ బాబు ఆస్తి విలువ 13 వందలకోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: