సమంత కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మాయం సైంటిస్ట్ అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాంతోపాటు హ్యాపీగా ఉండడం కోసం పార్టీలో వికీషన్స్ అంటూ సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేస్తోంది సమంత. ఇక అందులో భాగంగానే ఆమె సినిమాలు కోసం తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేసింది. ఆమె ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం రెండు సినిమాలను పూర్తి చేసి సినిమాలకి బ్రేక్ ఇచ్చింది సమంత. అయితే సమంత గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి వాటికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది సమంత. 

అయితే ఈ మధ్యనే ఒక హీరో దగ్గర నుండి 25 కోట్ల అప్పు చేసింది అంటూ వస్తున్న వార్తలు పై తాజాగా క్లారిటీ ఇచ్చింది సమంత. అయితే ఆమెపై ఎలాంటి ఫేక్ న్యూస్ వచ్చినా కూడా అస్సలు సహించదు సమంత. వెంటనే వాటిపై క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక సమంత ఒకప్పుడు ఒకే పూట తింటూ చదువును కొనసాగించింది. అంతేకాదు 500 జీతం కోసం సమంత పనిచేసిన సంగతి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రస్తుతం సమంత రింగ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి నాలుగు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్ ప్లేస్ లో ఉంది సమంత.

ఇక అలాంటి సమంత 500 జీతం సంపాదించే స్థాయి నుండి ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను కూడబెట్టింది. ఈ నేపథ్యంలోని సమంత తన సోషల్ మీడియా వేదికగా కొన్ని రకాల బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ అప్పుడప్పుడు ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళుతూ లక్షల్లో సంపాదిస్తుంది. దాంతో పాటు వ్యాపార ప్రకటనలు చేసి కూడా బాగానే ఆస్తి సంపాదించింది సమంత. అలాగే సమంత సినీ ఇండస్ట్రీలోనే కాకుండా కొన్ని కంపెనీలలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే సమంత దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు లక్షల విలువ చేసే హ్యాండ్ బ్యాగులు చెప్పులు డ్రెస్సులు జ్యువలరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్ని కలిపి సమంత ఆస్తి విలువ దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన వారందరూ సమంత ఆస్తి విలువ చూసి షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: