విడాకుల డిప్రెషన్ నుండి బయటపడేందుకు అలాంటి పనులు చేస్తున్న నిహారిక..!?

Anilkumar
మెగా డాటర్ నిహారిక ఇటీవల విడాకులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విడాకుల తరువాత నిహారిక ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తరచూ జిమ్ లోనే గడుపుతోంది. అలా విడాకుల డిప్రెషన్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది నిహారిక. ప్రస్తుతం కెరియర్ పై దృష్టిపెట్టిన ఆమె  ఒక వెబ్ సిరీస్ ముందుకు వచ్చింది. ఇక ఆమె చేసిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో మే 19 నుండి స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సిరీస్ లో ఒక వీడియో గేమ్ ఆధారంగా వచ్చింది. ఆన్లైన్ గేమ్స్ యువతని ఈ విధంగా ఊపేస్తున్నాయి అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని తెరకెక్కించడం జరిగింది. ఇక నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే పాత్రలో కనిపించే సందడి చేసింది.

తనతోపాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రలో అక్షయ్ లాగుసాని వైవా హర్ష నటించిన జరిగింది. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక ఈ సిరీస్ లో కనిపిస్తుంది. ఇక తన విడాకుల తర్వాత ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఇది పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది ఈ సిరీస్. ఈ సిరీస్ గురించి ఆడియన్స్ పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు. అయితే ఆ మధ్య నిహారిక విడాకుల వార్తల సోషల్ మీడియాలో ఎంతలా హల్చల్ చేశాయో మనందరికీ తెలిసిందే.నిహారిక  చైతన్య ఈ మధ్యకాలంలో కలిసిన దాఖలు ఒక్కటి కూడా లేవు.

మార్చిలో చైతన్యం పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. ఈ  నేపథ్యంలో ఈ పుకార్లో తెరపైకి రావడం జరిగింది. ఇక ఈ వివాదాలకు బలం చేకూర్చేలా నిహారిక సైతం తన పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ విడాకులను ప్రకటించారు. దానితోపాటు నిహారిక కెరియర్ పై ఫోకస్ పెడుతోంది. హైదరాబాద్లో ఒక ఆఫీసును సైతం ఏర్పాటు చేసింది నిహారిక . నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది .అయితే కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్లు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది ఆమె.తన నిర్మాణ సంస్థను తానే ముందుకు తీసుకు వెళుతుంది. ఇందుకోసం ఒక ఆఫీసుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: