గ్రీన్ కలర్ శారీలో నడుమందాలతో అలరిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి మొదటగా సినిమాల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. కాకపోతే సినిమాల ద్వారా ఈ నటికి పెద్దగా గుర్తింపు లభించలేదు. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈ ముద్దు గుమ్మ యాంకరింగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ షో తో రష్మీకి ఫుల్ క్రేజ్ లభించింది.
 


దానితో వరుసగా సినిమా అవకాశాలు కూడా దక్కాయి. దానితో మొదటగా ఈ ముద్దు గుమ్మ గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగూ వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ నటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మరియు ఎన్నో ముఖ్య పాత్రలలో నటించింది. ఇకపోతే రష్మి సినిమాల్లో తన అందచందాలను ఆరబెయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దాదాపు ప్రతి సినిమాలోను తన అందచందాలతో ప్రేక్షకులకు కనివిందు చేస్తుంది.
 


ఇకపోతే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ నటి తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... వైట్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: