ఆ స్టార్ హీరోయిన్ తో డేట్ చేయాలని ఉంది.. బిగ్బాస్ అఖిల్..!?

Anilkumar
బుల్లితెర రియాలిటీ షో అయినా బిగ్బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు తాజాగా 7 వ సీజన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అఖిల్. ఇక ఈ షో తో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏకంగా రెండు సీజన్లలో పాల్గొని  అందరికీ షాక్ ఇచ్చాడు వెళ్లిన రెండుసార్లు కూడా రన్నర్గా మిగిలి మరింత గుర్తించుకున్నాడు. అయితే మనోడు ఎక్కడున్నా సరే అమ్మాయిలు


 అతని చుట్టూ ఉంటారు అని చెప్పాలి. అదే మనోడు స్పెషలిటీ. ఇక బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు మోనాలతో రాసుకుపోసుకొని తిరిగాడు. బయటకు వచ్చిన తర్వాత తేజస్వి మదివడా తిరిగి మరో షాక్ ఇచ్చాడు. ఇద్దరి నడుమ ఏదో జరుగుతుందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖిల్ తన ఫాన్స్ తో చిట్ చాట్ చేశాడు ఆస్క్ మీ అని సెషన్ నిర్వహించారు అఖిల్. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ చాలా వింత ప్రశ్న అడిగాడు. మొనల్ తేజస్విలలో నువ్వు ఎవరితో డేట్ చేస్తారు అని ప్రశ్నించాడు.


 దానికి అఖిల్ ఊహించని జవాబు ఇచ్చాడు. ఆ ఇద్దరు కాదు నేహా శెట్టితో డేటింగ్ చేస్తా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అంటే మనోడు ఆ హీరోయిన్ పై మోజు పడుతున్నాడని అర్థమవుతుంది. ఇంతలో ఇంకో నెటిజన్ నువ్వు వచ్చిన అని అడిగాడు దానికి ఆయన జేమ్స్ బాండ్ వీడియోని పెట్టాడు. అంటే తాను వర్జిన్ కాదు స్పష్టంగా చెప్పలేదన్నమాట. ఈ నేపథ్యంలోనే ఎందుకు సంబంధించిన చాట్ ను అఖిల్ స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో అఖిల్ షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో అఖిల్ ఎవరితో డేట్ చేస్తాడు అన్న వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారాయి.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: