పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ అనుష్క శెట్టి జోడీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బిల్లా సినిమాలో వీరిద్దరూ జంటగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత మిర్చి బాహుబలి ఇవ్వండి సినిమాలో కలిసిన నటించారు ఈ జంట. ఇక ఆ సినిమాలన్నీ కూడా ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందేమ్ ఇక ఆ సమయంలోనే ఆన్ స్క్రీన్ పై వారిద్దరికీ కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ బాగానే క్లోజ్ గా ఉంటారు.
దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవడం ఖాయం అని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ అనుష్కతో ఉన్నంత క్లోజ్ గా మరి హీరోయిన్ తో ఉండడు. అభిమానులు సైతం వీరిద్దరి పెళ్లి జరిగితే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ అనుష్క మాత్రం తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్రేమ పెళ్లిళ్ల వార్తలు వస్తే వాటిని కొట్టి పడేస్తున్నారు. అయితే ఇన్సైడ్ ప్రకారం వీరిద్దరూ ప్రేమించుకోవడం నిజమే అని అంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది,
కానీ అది జరగలేదు. అయితే వీరిద్దరి పెళ్ళికి అడ్డుపడింది ఎవరో కాదో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అని అంటున్నారు. దానికి ఒక బరమైన కారణం కూడా ఉందట అయితే వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. ఇద్దరు ఇంట్లో విషయం చెప్పారట మొదట వేరే పెళ్లి చేయడానికి ఈ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోని వీరిద్దరి తకాలను ప్రముఖ జ్యోతిష్యాల దగ్గర చూపించడంతో జాతకాలు అసలు మ్యాచ్ అవ్వలేదట .ఒకవేళ జాతకాలు పక్కన పెట్టి వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఎక్కువకాలం కలిసి ఉండరని.. ఎన్నో సమస్యలు వస్తాయని.. జ్యోతిష్యులు చెప్పడంతో వీరిద్దరి ఫ్యామిలీలో కూడా ఒప్పుకోలేదట. ఈ క్రమంలోనే ఇరు కుటుంబం వివాహం జరపడానికి అంగీకరించలేదట. ఈ కారణంగా వీరిద్దరి పెళ్లి జరగలేదని అంటున్నారు..!!