సమంత రెండో పెళ్లిపై సంచలన నిజాన్ని చెప్పిన వేణు స్వామి..!?

Anilkumar
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలో మరియు రాజకీయ నాయకుల జీవితాలలో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు వేణు స్వామి. ఇక ఆయన చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో ఇప్పుడు ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇలాంటి తరుణంలో వేణు స్వామి చేత ప్రత్యేకమైన పూజలను చేయించుకొని మొదట నార్మల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది సినీ  హీరోయిన్లు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. 

అయితే చాలామంది సినీ సెలబ్రిటీలు వేణు స్వామి సూచనలను పాటిస్తూ తమ కెరియర్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత భవిష్యత్తు గురించి వేణస్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సమంత నాగచైతన్య ముందే విడిపోతారని అప్పట్లోనే చెబితే అందరూ నవ్వారని.. కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి నేను చెప్పే విషయాలు మొదట కామెడీగా ఉండొచ్చు కానీ.. ఆ తర్వాత అవి వాస్తవ రూపంలో కనిపిస్తాయి..

ఈ రకంగా విడిపోయే జంటల్లో గురువు నీచంలో ఉంటాడు.. ఇక సమంతకి కూడా ఆరకమైన జాతకమే ఆమె రెండో పెళ్లి చేసుకున్న ఆరోగ్యం వల్ల ఆమె అనే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితిలు వస్తాయి.. ఇదే రకమైన జాతకం చిరంజీవి మూడో కూతురిది కూడా.. సేమ్ వాళ్ళ బాబాయి పవన్ కళ్యాణ్ జాతకం లాంటిది శ్రీజ జాతకం కూడా.. త్వరలోనే ఆమె మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ఇక వీరు మల్లి పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వారి సంసార జీవితం సాఫీగా సాగదు అంటూ స్పష్టం చేశారు ఆయన..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: