పొట్టి డ్రెస్లో అలరిస్తున్న రకుల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ నాటికి టాలీవుడ్ టాప్ హీరోల సరసన హీరోయిన్ అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోల సరసన హీరోయిన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది.
 

ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. ఎక్కువ శాతం ఈ ముద్దు గుమ్మ హిందీ సినిమా ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రకుల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటిక ప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 

తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: