బికినీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియా వారియర్..!!

Divya
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు. మొదట కన్ను వీడియోతో కుర్రకారులను బాగా అలరించిన ఈ వింక్ బ్యూటీ ఒక్క దెబ్బతోనే పాన్ ఇండియా బ్యూటీ గా పాపులారిటీ అయింది.. ఇదే స్థాయిలో ఇతర భాషలలో కూడా అవకాశాలను అందుకుంది ప్రియా వారియర్.. ఓరు ఆధార్ లవ్ చిత్రం ద్వారా మొదటిసారి మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం నితిన్ తో చెక్ సినిమాలో నటించింది. అలాగే ఇష్క్ సినిమాలో కూడా నటించి మెప్పించింది కానీ ఏ సినిమా కూడా ఈమె కెరియర్ కి పెద్దగా సక్సెస్ కాలేక పోయాయి..

తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాతో మళ్ళీ టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. ఈ చిత్రం ఈనెల 28న విడుదల కాబోతోంది ఇందులో సాయి ధరంతేజ్ కి లవ్ ఇంట్రెస్టింగ్ గా ప్రియ వారియర్ కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే హిందీలో కూడా ఏకంగా నాలుగు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా గ్లామర్ ట్రీట్ తో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకునేలా చేస్తోంది. అందులో భాగంగానే బికినీలో మైమరిపిస్తోంది ప్రియా వారియర్. సముద్రంలో స్విమ్ చేస్తూ బికినీలో రెచ్చిపోయింది.
ప్రియా వారియర్ ఎద అందాలతో ఆకట్టుకుంటోంది .అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి రచ్చ చేస్తున్నట్లుగా ఈ ఫోటోలలో కనిపిస్తోంది. ఒకవైపు టాప్ షోలో కనిపిస్తూ మరొకవైపు తన థైస్ అందాలతో పర్ఫెక్ట్ సండే అనిపించేలా అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది ఏమొద్దుగుమ్మ
ప్రస్తుతం థాయిలాండ్ వెకేషన్ లు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రియా వారియర్. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హాట్ బాంబుల పేరుతున్నాయంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ అమ్మడికి బ్రో సినిమాతోనైనా సరైన అవకాశాలు వస్తాయేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: