బిగ్ బాస్ -7 ప్రోమో వచ్చేసింది.. ఈసారి కొత్తగా..!!

Divya
తెలుగు రియాల్టీ షోలో బిగ్ బాస్ సీజన్ -7 త్వరలో రాబోతున్న తరుణంలో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. స్టార్ మా లో బిగ్ బాస్ టెలికాస్ట్ కాబోతోంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్త్రిమ్మింగ్ అవబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ షో లో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారు ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారని విషయం పై అందరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

గడిచిన నాలుగు సీజన్లకు ఈ షోకి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఈసారి కూడా నాగార్జున పోస్టుగా చేయబోతున్నారు ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో  షూట్ కట్ చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది. నాగార్జునతో పూర్తిగా చేయగ తాజాగా ఒక చిన్న ప్రోమో ను సైతం విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో నాగార్జున చేతుల పాప్ కార్న్ పట్టుకొని బిగ్ బాస్ -7 వచ్చేసింది అంటూ తెలియజేశారు. ఈసారి కుడియడం అయితే పొరపాటు లేదో అంటూ కూడా తెలియజేస్తున్నారు దీంతో ఈసారి ఏదో కొత్త దీంతో రాబోతున్నట్లు సమాచారం.

అధికారికంగా తెలియకపోయినా బిగ్బాస్ సెవెన్ లో ఈసారి పాల్గొనబోయేది వీళ్లే అంటూ పలు కంటిస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అమరదీప్ ,తేజస్విని, ఎస్తర్,శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, అప్పారావు సందీప్ శ్వేతా నాయుడు తదితరులు సైతం ఇందులో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ షో మొదలయ్యే వరకు కూడా ఫైనల్ గా కంటిస్టెంట్లు ఎవరెవరు వస్తారనే విషయంపై అధికారికంగా చెప్పలేము ఇప్పటికే బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే ఈ సెట్ వరకు కూడా పూర్తి కాబోతోంది ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ షో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: