ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు తరపు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.. దాని తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. అనంతరం టాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు అనుష్కల జోడికి జోడికి ఎంత క్రేజ్ ఉందొ మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ అంటే కచ్చితంగా బ్లాక్లిస్టర్ విజయాన్ని అందుకున్నట్టే అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మిర్చి బిల్లా బాహుబలి
వంటి సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందన్న వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా కొట్టి పారేస్తారు ప్రభాస్ మరియు అనుష్క తాము ఇద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని చాలా సందర్భాల్లో వీరిద్దరూ పేర్కొన్నారు. ఇకపోతే బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తూ బిజీగా మారాడు. కానీ అనుష్క మాత్రం సినిమాల పరంగా పూర్తిగా డౌన్ అయిపోయింది అని చెప్పాలి. సంవత్సరానికి ఒక్క సినిమా కూడా చేయట్లేదు
అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో సెట్టింగ్ మిస్టర్ మలిశెట్టి సినిమాలో నటిస్తోంది. అయితే అనుష్క కి ప్రస్తుతం 40 ఏళ్లకు పైనే ఉంటాయి .ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అనుష్క ఇంటి కోడలు చేసుకోవాలని చాలా ఆశపడ్డాడట. ఆయన కొడుకు కోవులమూడి ప్రకాష్ అనుష్క ఇచ్చి పెళ్లి చేయాలని శతవిధాలుగా ప్రయత్నించారట. 2014లో ప్రకాష్ ముంబైకి చెందిన కనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా కొన్నాళ్లకి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. రాఘవేంద్ర తన కొడుకుకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకున్నప్పటికీ అనుష్క మాత్రం దానికి నిరాకరించిందట దీంతో అనుష్కకి ప్రభాసం అంటే ఇష్టమని అందుకే ఆ పెళ్లి చేసుకోలేదని అంటున్నారు..!!