నెక్స్ట్ లెవెల్ లో లక్ష్మీరాయ్ గ్లామర్ షో..!!

Divya
కొంతమంది హీరోయిన్స్ సౌత్ టు నార్త్ తేడా లేకుండా అన్ని భాషలలో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌత్ లో సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ వైపు ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఒకరు.. తెలుగు తమిళంలో ఎన్నో భాషలలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సరైన అవకాశాలు లేవని బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన లక్ష్మీ రాయ్ కి సరైన అవకాశాలు రాలేదు.తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకులను తన స్పెషల్ సాంగులతో బాగానే అలరించింది.
కొంతమంది హీరోయిన్స్ కొన్నిటిని బాగా మ్యాచ్ అవుతున్నట్లు లక్ష్మీరాయ్ పలు చిత్రాలను స్పెషల్ సాంగ్ నటిస్తే ఆ సినిమా పర్ఫెక్ట్ గా జోడి అనిపించుకుంటూ ఉంటుంది. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు సాంగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.
దీంతో లక్ష్మీరాయ్ పేరు కూడా మంచి పాపులారిటీ రావడం చేత పలు చిత్రాల అవకాశాలు కూడా రావడం జరిగింది. ఆ వెంటనే 2019లో వేర్ ఇస్ వెంకట్ లక్ష్మి అనే హర్రర్ సినిమాలో నటించింది. ఇక రీసెంట్గా బాలీవుడ్లో విడుదలైన భోళా చిత్రంలో కూడా నటించింది అలాగే మలయాళంలో కూడా ఒక సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ డార్క్ బ్రౌన్ కలర్ లాంగ్ టాప్ వైట్ కలర్ ఇన్నర్ వేర్ తో తన అందాలతో కుర్రకారులను మాత్రం ముద్దుల్ని చేస్తోంది.ఈ అమ్మడు గ్లామర్ ఎటాక్ తో సినిమాలలో కన్నా ఫోటో షూట్లతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది లక్ష్మీ రాయ్. తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లక్ష్మి అందాల విందుకు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో షూట్ తోనే లక్ష్మీరా ఇన్స్టాగ్రామ్ లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సైతం సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: