చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీ లోకి ఒక బుల్లి వారసురాలు వచ్చింది. ఇక మెగా ప్రిన్సెస్ ఎంట్రీ తో చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసనతో పాటు కోట్లాదిమంది మెగా అభిమానుల సైతం చాలా సంతోషించారు. ఇక చిరంజీవి దంపతులు తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి కనీసం వారికి మాటలు కూడా రాలేదు. ఈ క్రమంలోని చిరంజీవి సురేఖ దంపతులపై చాలామంది విపరీతంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ మధ్యనే మీద ఫ్యామిలీలోకి వారసుల రాకతో అంతా మంచి జరుగుతో వస్తుంది. ఈ క్రమంలోని తన బారసారా ఫంక్షన్ నీ
సైతం చాలా గ్రాండ్ గా చేశారు మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇక షూటింగ్ పూర్తి అయిన వెంటనే తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ ట్రిప్ కి వెళ్ళాడు చిరంజీవి. అయితే ఈ ఆ ఫోటోలను కాస్త చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవికాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన చాలా మంది ముసలి వయసులో భార్యతో కలిసి వెకేషన్ లోకి వెళ్తున్నావేంటి.. ఇంట్లోనే కూర్చుని చక్కగా మనవరాలతో ఆడుకోక.
. అంటూ చిరంజీవి పై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఏమో నీ కొడుకుకి అమ్మాయి పుట్టడం నీకు ఇష్టం లేదా ఏంటి అందుకే మనవరాలు పుట్టి కనీసం నెల కూడా కాకముందే అప్పుడే వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు ఏంటి.. అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా మెగా హేటర్స్ కి కొంచెం సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు చిరంజీవిని ఆడుకుందామా అని వెయిట్ చేస్తారు. ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ మాత్రం మెగా హేటర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇష్టం లేకుండానే మనవరాలు పుడితే హ్యాపీ గా ఫీలయ్యి అంత భావోద్వేగానికి గురయ్యారా అంటూ హెటర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.. !!