అందంతో అందరినీ కట్టిపడేస్తున్న.. స్పై బ్యూటీ..!!

Divya
తెలుగు ఇండస్ట్రీ లో యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై.. ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పేరే ఐశ్వర్య మేనన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇదే అయినప్పటికీ గతంలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. లవ్ ఫెయిల్యూర్ అని అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో కనిపించలేదు.. కానీ మళ్ళీ చాలాకాలం తర్వాత స్పై సినిమాలో కనిపించింది.
తెలుగులో సినిమా అవకాశాలు రాలేకపోయినప్పటికీ తమిళం, మలయాళం లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఐశ్వర్య మేనన్ ఎరుపు రంగు దుస్తులలో మెరిసిపోతూ కనిపిస్తోంది. ఈ డ్రెస్సులో ఈ అమ్మడు చాలా హాట్ గా కనిపించడం విశేషమని చెప్పవచ్చు. స్లీవ్ లెస్ దుస్తులలో హోయలు పలుకుతూ తన తైస్ అందాలను క్లియర్గా చూపించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదంతా ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల మరొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం దొరికినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాన్ని డి వి వి దానయ్య తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 50% పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య మేనన్ కు సంబంధించి ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: