ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు వస్తున్నారు. కానీ అందులో కొంత మంది మాత్రమే వారు నటించిన మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మృణల్ ఠాకూర్ ఒకరు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీతా రామం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ నటి తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేయడంతో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి నాని హీరోగా రూపొందుతున్న సినిమాలోను ... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూవీ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలు కనుక మంచి విజయాలు సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ... హై హీల్స్ ను ధరించి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.