కిరణ్ అబ్బవరం కొత్త సినిమా వివరాలు ఇవే..!
కిరణ్ కెరీర్ లో 9 వ మూవీ గా రూపొంది సినిమాకు విశ్వ కరన్ దర్శకత్వం వహించనుండ గా ... రుక్షర్ దిల్లోన్ మరియు నజియా డవ్సన్ ఈ మూవీ లో కిరణ్ సరసన హీరోయిన్ లుగా నటించబోతున్నారు. శివ సెల్యులైట్స్ ... సరిగమ మ్యూజిక్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించ నుండగా ... సమ్ సి ఎస్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మంగళూరు లో 60 రోజుల ప్లాటు ఈ మూవీ బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ షెడ్యూల్ ని ఆగస్టు లో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.