హిట్ లేక.. జాతకాలను ఫాలో అవుతున్న ప్రభాస్..!?

Anilkumar
ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆయన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఇప్పుడు ఆయనతో భారీ బడ్జెట్ తో సినిమా చేసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు నిర్మాతలు. అయితే బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయనకి సరైన హిట్ దొరకలేదు. మూడు సినిమా లలో నటించిన ప్రభాస్ ఆస్తి మూడు సినిమాలు కూడా దారుణంగా ఫ్లాపులు గా నిలిచాయి. దాంతో వేణు స్వామి లాంటి వారు ప్రభాస్ జాతకం బాగాలేదు అని అతను ఇంతకుమించి ఎదగలేడు అంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం మనం చూసాం.

 ఇక ప్రభాస్ చూడాల్సిన హైట్స్ అన్ని చూసేసాడు అని.. అందుకే తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తే ఆయన జాతకం ప్రకారం కలిసి వస్తుందని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా ఆయన చెప్పినట్టే జాతకాలను ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తాజాగా సలహా టీజర్ అప్డేట్ ఇచ్చారు . జూలై ఆరవ తేదీన ఉదయం 5:12 నిమిషాలకి రిలీజ్ చేస్తామని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అదేంటి ఎవరైనా టీజర్ ట్రైలర్ను మధ్యాహ్నం లేదా సాయంత్రం రిలీజ్ చేయడం మనం చూసాం. కానీ ఎవరు నిద్ర లేవకముందే టీజర్ ని విడుదల

 చేస్తామని అనౌన్స్ చేయడంతో ఇప్పుడు అందరిలో కొత్త అనుమానాలు నెలకొన్నాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఏ పని చేసినా ఉదయం పూట చేస్తే బాగుంటుందని అంటున్నారు. అందుకే గతంలో రాధేశ్యం ఆదిపురం టీజర్ ఫస్ట్ లుక్ ఉదయం 8 గంటల లోపే విడుదల చేశారు మేకర్స్. ఇక ఆ టీజర్లు అన్నీ కూడా సినిమాపై భార్య అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే సలాడ్ సినిమా విషయంలో సైతం ప్రభాస్ అది ఫాలో అవుతున్నారట. ఈ సినిమా టీజర్ ని ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేస్తే బాగుంటుందని కొందరు పండితులు చెప్పారట. దాంతో ప్రభాస్ హిట్ కోసం అందుకు ఒప్పుకున్నాడట. అయితే హిట్ సినిమాల కోసం ప్రభాస్ జాతకాలను ఫాలో అవుతున్నాడని దీన్ని చూస్తే అర్థమవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: