ఎరుపు రంగు డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కియరా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ నటి తెలుగు లో భరత్ అనే నేను ... వినయ విధేయ రామ అనే రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లలో భరత్ అనే నేను మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరోత్సాహ పరిచింది.
 


ఈ రెండు మూవీ ల తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజ్ విపరీతంగా పెరిగినప్పటికీ ఈ నటి మాత్రం తెలుగులో కంటే హిందీ సినిమాలో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా ఈ నటి ఇప్పటికే అనేక హిందీ మూవీ లలో నటించి హిందీ సినీ పరిశ్రమలో ఫుల్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కియారా ... రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ నటి సినిమాల్లో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా కియారా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: