టాలీవుడ్ లో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్.. ఈ అమ్మడు మొదట డబ్బింగ్ సీరియల్ ద్వారా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అవికా గోర్ లక్ష్మీ రావే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సినిమా చూపిస్త మామ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ మధ్య సినిమాలలో నటించి కాస్త బొద్దుగా తయారైన ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాలకు దూరమై మళ్ళీ జిమ్ వర్క్ అవుట్లతో స్లిమ్ అయి రాజు గారి గది-3 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఇక పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది రీసెంట్గా హారర్ చిత్రమైన 1920 అని మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిందని తెలుస్తోంది ఇక నిర్మాతగా కూడా పలు చిత్రాలతో అడుగు పెట్టిన నష్టపోయింది.
ఇక సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉండి ఈ ముద్దుగుమ్మ తన అందాచందాలతో మాత్రం అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తాజా ఫోటోలలో తన నెక్స్ట్ లెవెల్ అందాలను చూపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ స్టైల్ లో డ్రెస్సింగ్ కి వెస్ట్రన్ స్టైల్ లుక్కుల ధరించిన కాస్ట్యూమ్స్ కలర్ లో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది అవికా గోర్. తన యద అందాలను చూపిస్తూ కవ్వించే ఫోజులతో మతులు పోగొడుతోంది అవికా గోర్. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.