మరొకసారి హాట్ షో తో రెచ్చిపోయిన దిశపటాని..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని గ్లామర్ గురించి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో పోస్టుల వల్ల దిశ పటానికి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటోంది. దిశా పటాని అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్ తో నిరంతరం హెడ్లైన్ లో నిలుస్తూ ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లుక్కు నుంచి రెడ్ కార్పొరేట్ వరకు తన అందాలను ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ సినిమా ఈవెంట్లలో కూడా హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది.

ఇక నిన్నటి రోజున రాత్రి ముంబై నగరంలో జరిగిన ఒక ఈవెంట్ లో స్పైసీ పింక్ అండ్ సింపుల్ ని ధరించి హాట్ నెస్ తో కుర్రకారులకు మదులు పోగొట్టే అందాల ప్రదర్శనతో ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఈ దుస్తులలో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయడంతో పలు రకాల ట్రోలింగ్ కూడా గురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలలో ఈ అమ్మడు లుక్స్ నెటిజన్లకు నచ్చలేదనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో 58 మిలియన్ల ఫాలోవర్స్ పైగా ఈ అమ్మడికి ఉన్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇలా విలాసవంతమైన లైఫ్ తో చాలా తరచూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. పింకు కలర్ గౌన్లు లో గ్రాజియా మిలినియర్ అవార్డులో దిశా పటాని హాజరై ప్రత్యేకమైన ఆకర్షణీయంగా నిలుస్తోంది.ముఖ్యంగా తన థైస్ లుక్స్ తో పాటు తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుల మతి పోగోడుతోంది.రోజు రోజుకి దిశ పటాని అందంతో చంపేస్తోంది అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: