టాలీవుడ్ లో ఆ రికార్డు ఒక్క మహేష్ బాబు కి మాత్రమే సొంతం..!?

Anilkumar
కృష్ణ గారి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ముందు వరుసగా ఉంటారు అని చెప్పాలి. ఇక మహేష్ సినిమాకు 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక మహేష్ని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి అని చెప్పాలి. వాటితో పాటు ఇండస్ట్రీ హిట్స్ సినిమాలు సైతం ఉన్నాయి .అంతేకాదు మహేష్ బాబు పేరున ఒక అరుదైన రికార్డు సైతం ఉంది.మహేష్ ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. 

కానీ రీమిక్స్ పట్ల ఆయనకి ఆసక్తి లేదు అని అంటూ ఉంటారు. చాలామంది హీరోలు రీమిక్స్ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం అలాంటి సినిమాలు చేయడానికి కాస్త కూడా ఇష్టపడరు. ఒకరి చేసిన కథను చేయడానికి మరొక హీరో ఆసక్తి చూపరు. వాటికి కొన్ని కారణాలు ఉంటాయి ఫ్రెష్ గా ఆడియన్స్ కి కొత్త కథ చూపించాలి అన్న ఆలోచన ఒకటైతే రీమిక్స్ తో పోలిస్తే మూవీ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ పెద్దగా క్రెడిట్ ఇవ్వరు అన్నది మరొక కారణం. అయితే మహేష్ తో పాటు ఉన్న చాలా మంది హీరోలు తన సినీ కెరియర్ లో రీమిక్స్ సినిమాలను చేసుకుంటూ పోతే మహేష్ మాత్రం ఇప్పటివరకు వాటి జోలికి పోలేదు.

ప్రస్తుతం ఆయన గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు అయితే లేటెస్ట్ షెడ్యూల్ జూలై నుండి మొదలుకానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. ఊహించిన విధంగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైన పూజా హెగ్డే ఈ సినిమా నుండి తప్పకుండా సెకండ్ హీరోయిన్గా తీసుకున్న స్త్రీ లీలను ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ చేసి సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చదివి తీసుకున్నారన్న సమాచారం వినబడుతోంది. మరోవైపు మహేష్ బాబు తన 29వ సినిమాకి కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది .దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక ఆ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: