ప్రభాస్ ఆఖరి 5 మూవీలు 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రభాస్ ఆఖరుగా నటించిన ఐదు మూవీలకు విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయో తెలుసుకుందాం.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా జూన్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.11 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గ నటించగా ... యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.60 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.54 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: