కొన్ని సంవత్సరాలు క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి జోష్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించింది. ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మీరా జాస్మిన్ కు మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ మూవీ. ఈ మూవీ ద్వారా ఈ నటి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగింది.
ఈ సినిమాలో చాలా డీసెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మకు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక క్రేజీ సినిమాల అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈనటి ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ వరుసగా తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
తాజాగా కూడా మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మీరా జాస్మిన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను స్కై బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.