బటన్స్ విప్పేసి ఆ అందాలను చూపిస్తున్న తమన్నా..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తుంటారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఈ ముద్దు గుమ్మ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది.
 


ఆ తర్వాత ఈనటి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈనటి చాలా సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇప్పటికి కూడా ఈనటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈనటి చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 


ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ , సుశాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తమన్నా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ హాట్ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తాను వేసుకున్న కొట్ బటన్స్ మొత్తం విప్పేసి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: