ఆహా అనిపిస్తున్న తాప్సి అందాల జాతర..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ తాప్సీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ లో ఉన్న సమయంలో కమర్షియల్ పాత్రలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఇదే తరహా పాత్రలను బాలీవుడ్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది తాప్సి. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వచ్చిన తర్వాత గ్లామర్ తో మాత్రం మరింత ఆకట్టుకుంటుంది అప్పుడప్పుడు పలు వివాదాలను సైతం చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. తాప్సి సినిమాలలో స్కిన్ షో చేయకుండా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్గా అందాల ఆరబోతున్న చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది.. తాజాగా మరొక సారి తాప్సి తన అందాల ఆరబోతతో పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది. పింక్ కలర్ దుస్తులలో తాప్సి అందాల ఆరబోత ఫోటోలు అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా తాప్సి నడుము అందాన్ని చూపిస్తూ పోట్టి నిక్కర్లో తన థైస్ అందాలను  చూపిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోటో షూట్లను మరింత అందంగా కనిపిస్తోంది తాప్సి.. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం ఇదేం రచ్చ బాబోయ్ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మంతుగమ్మ బాలీవుడ్లో రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఉంది . బాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్నప్పటికీ తెలుగు తమిళంలో మాత్రం పలు ఆఫర్లను వచ్చిన రిజెక్ట్ చేయకుండా వాటిలో కూడా నటిస్తూ ఉంటుంది తాప్సి. త్వరలో తెలుగులో ఒక భారీ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించేందుకు కూడా సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.. ప్రస్తుతం తాప్సి గురించి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాప్సి బాలీవుడ్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ స్పందిస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: