అందాలతో హీటెక్కిస్తున్న నభా నటేష్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కన్నడ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ నభా నటేష్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతో ఎప్పుడూ కూడా కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటుంది. గ్లామర్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించింది. కన్నడలో వరుస ఆఫర్లు రావడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ వైపు అడుగులు వేయడం జరిగింది.. అలా మొదటిసారి నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నభా నటేష్ తన మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకుంది.
ఇక తర్వాత హీరో రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.  ఆకట్టుకునే అందం,  నటన ఉన్నప్పటికీ తన గ్లామర్ డోస్ తో పలు అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయినా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులను మాత్రం అలరిస్తూ ఉంటుంది సాధారణ ఫోటో సూట్లే కాకుండా కొంచెం క్రేజీగా ఆలోచిస్తూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది నభా నటేష్.. తాజాగా సమ్మర్ స్పెషల్ ట్రీట్ ని అందిస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.
చిన్న గౌను వేసుకొని తన సొగసైన కాళ్లతో ముందు అందాలను చూపిస్తూ చేతిలో మామిడిపండు పట్టుకొని కుర్రకారులను ఊరిస్తోంది.. తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాలను మంత్రముగ్ధుల్ని నభా నటేష్.. ప్రకృతిని ఆస్వాదిస్తూ తన అందాలను చూపిస్తూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గౌనులో నిజంగానే బార్బీ గర్ల్ ల క్యూట్ గా కనిపిస్తోంది అంటూ పలువురు నెటిజన్ లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.నభా నటేష్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు దాదాపుగా రెండేళ్లుగా ఈ బ్యూటీ కి ఎలాంటి ప్రాజెక్టును కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో మళ్లీ కెరియర్ ను గాడిలో పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: