బికినీతో రెచ్చిపోయిన నాగిని నటి..!!

Divya
బాలీవుడ్ నటి మౌని రాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట నాగిని సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా మరింత పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ఎప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ కేన్స్ ఫీలింగ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ రెడ్ కార్పరేటు పై నడిచి తన అందాలతో అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఇక అప్పటి నుంచి వరుసగా పలు ఈవెంట్లో పాల్గొంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తోంది.
ముఖ్యంగా తన భర్తతో కలిసి నేచురల్ అందాలను ఆస్వాదిస్తూ.. అబుదాబులో నిర్వహించిన iifa అవార్డులో ఈవెంట్లో పాల్గొంటూ తన ఫ్యాషన్తో అందరిని మాత్రముగ్ధుల్ని చేసింది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు చూస్తే నేటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. బోల్డ్ ఫోటోలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఏకంగా బికినీలో దర్శనం ఇచ్చి అందరి మతులు పోగొట్టేలా చేస్తోంది. లైఫ్ స్టైల్ ఏషియా అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఇలా బోల్డ్ ఫోటోషూట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.
పలు రకరకాల అవుట్ ఫీట్లతో మతులు పోగొట్టే ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తోంది మౌని రాయ్ .ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి అసలే సమ్మర్ మరింత అందాల డోస్ పెంచేసింది మౌని రాయ్ అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వివాహమైన కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటోషూట్లతో రచ్చ చేస్తోంది.. బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా కలిసి రాలేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులను మాత్రం బాగానే అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: