వైట్ శారీ లో మెరిసిపోతున్న బేబమ్మా...!!

murali krishna
అచ్చమైన చీరక ట్టులో వరుస ఫొటోషూట్లు చేస్తున్న బేబమ్మ.. తాజాగా వైట్ అండ్ బ్లూ శారీలో మెరిపించింది. శారీలో కృతి శెట్టి చూపుతిప్పుకోని అందాన్ని అయితే ప్రదర్శించింది.
ఉప్పెన' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి . తొలిచిత్రంతోనే మంచి హిట్ అందుకొని టాలీవుడ్ లో తన పేరు మారుమోగేలా అయితే చేసింది. వరుసగా ఆఫర్లనూ అందుకుంది.
కృతి శెట్టి నటించిన తొలి మూడు చిత్రాలు.. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మంచి సక్సెస్ ను అయితే అందుకున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. మరోవైపు హ్యాట్రీక్ బ్యూటీ అంటూ కూడా పొగిడేశారు. దాంతో మరిన్ని అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.
కానీ, గత కొంత కాలంగా బేబమ్మకు కాలం కలిసి రావడం లేదని తెలుస్తుంది. ఏ సినిమా చేసినా కూడా బెడిసికొడుతోంది. స్టార్ ఎవరైనా కానీ ఆశించిన మేర ఫలితం మాత్రం దక్కడం లేదు. దీంతో కృతి శెట్టి జోరుకు కాస్తా బ్రేక్ లు పడ్డాయని చెప్పాలి.ప్రస్తుతం ఆఫర్ల విషయంలో నెమ్మదిగా అడుగేస్తుంది.
దీంతో కృతి శెట్టి తన రూటు మార్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఆమె కనిపిస్తోంది. వరుసగా చీరకట్టులో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. అందాలతో ఫ్యాన్స్, నెటిజన్లను బాగా కట్టిపడేస్తోంది. అలాగే దర్శకనిర్మాతలకు కూడా తన గురించి కొద్దిగా గుర్తు చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా బేబమ్మ పంచుకున్న ఫొటోలు చాలా బ్యూటీఫుల్ గా ఉన్నాయి. వైట్ ప్రింటెడ్ శారీలో కృతి శెట్టి అదిరిపోయే లుక్ లో మెరుస్తుంది.. చీరకట్టులో హోయలు పోయింది. మత్తెక్కించే ఫోజులతోనూ అందరిని మైమరిపించింది. నిషా కళ్లతో అలాగే ఊరించే పెదవులతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.
బేబమ్మ వరుసగా చీరకట్టులో మెరుస్తుండటంతో నెటిజన్లుకూడా ఫుల్ ఖుషీ అవుతున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: