బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేర్కొంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సినిమాల నటించే అవకాశం అందుకుంది.టాలీవుడ్లో ఎన్టీఆర్ తో కలసి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఎంట్రీని స్టార్ హీరో తో ఎంట్రీ ఇవ్వడంతో ఆ తర్వాత చిత్రాలన్నీ కూడా ఈమెకు స్టార్ హీరోల సినిమాలలోనే నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికి గ్లామర్ పరంగా అందరినీ ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ తన అందాన్ని మరింత మెరుగుపరిచేందుకు జిమ్ములో వర్కౌట్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో కూడా మరింత శ్రద్ధ పెడుతూ ఉంటుంది తరచూ జిమ్ముల వర్క్ అవుట్ చేస్తూ జీరో ఫ్యాట్ బాడీని మెయింటైన్ చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి జిమ్ వర్క్ అవుట్ వీడియోను అభిమానులతో పంచుకోవడం జరిగింది. లేడీ జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్టు చేస్తూ కఠినమైన వ్యాయాలు చేస్తూ దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. చెమటతో మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు.
మరొకవైపు చిన్న దుస్తులను ధరించి జిమ్ వర్కౌట్లు చేస్తూ జాన్వీ కపూర్ గ్లామర్ వెలుగులతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటుంది మేకప్ లేకుండా స్లిమ్ ఫిట్ అందాలను ధరించి చూపుతిప్పుకొని అందంతో చేస్తోంది జాన్వీ కపూర్. ఈ అమ్మడు సినిమాల కోసమే ఇంతగా శ్రమిస్తుంది అంటూ అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు.
ఈమె హార్డ్ వర్క్ ని సైతం మెచ్చుకుంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఒకవైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరొకవైపు టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించేందుకు సిద్ధంగా ఉంది. మరి టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా తొక్కే అవకాశం ఈ ముద్దుగుమ్మకు ఉందేమో చూడాలి మరి.