ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసిన శ్రీయ...!!

murali krishna
శ్రియా..ఇష్టం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు పెళ్లయి బిడ్డ పుట్టాక కూడా తన సినీ కెరీర్ ని ఎక్కడ కూడా ఆమె ఆపకుండా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఈ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని భాషల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించింది.

అయితే అలాంటి హీరోయిన్ శ్రియ  ఓ స్టార్ హీరోతో ఐదు సంవత్సరాలు ముంబై లో సహజీవనం చేసింది అంటూ తాజాగా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదు రానా దగ్గుబాటి..అవును  నిజమే రానా దగ్గుబాటి శ్రీయ ఇద్దరు కలిసి ముంబై లో ఐదు సంవత్సరాలు సహజీవనం చేశారంటూ అప్పట్లో  వార్తలు చాలానే వినిపించాయి.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోయినప్పటికీ ఓ పార్టీలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందనీ తెలుస్తుంది..ఇక ఒకరి మీద ఒకరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నారనీ తెలుస్తుంది.. ఇక అప్పట్లో వీరిని చూసిన వాళ్ళందరూ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది అని వార్తలు బాగా వైరల్ చేశారు. కానీ అది నిజం అయితే కాలేదు.అందుకు భిన్నంగా శ్రీయ ఆండ్రి అనే రష్యన్ బిజినెస్ మాన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.

ఇక వీరి పెళ్లయిన మూడు సంవత్సరాలకి శ్రియ ఆ విషయాన్ని బయట పెట్టిందట.. ప్రస్తుతం శ్రీయ కి ఒక పాప కూడా ఉంది. అయితే ఈమె ఫారినర్ ని పెళ్లి చేసుకున్నాక కొంతమంది ఈమెపై విమర్శలు కూడా చేశారు. శ్రియ హీరోలతో ఎఫైర్ పెట్టుకునే సంగతి బయట పడకూడదనే ఉద్దేశంతోనే ఆ ఫారినర్ ను పెళ్లి చేసుకుందని గతంలో కొన్ని వార్తలు బాగా వైరల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: