సిట్టింగ్ ఫోజులలో అందాలు ఒలకబోతున్న పూజ హెగ్డే..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కూడా ఎక్కువగా సినిమాల పైన ఫోకస్ పెడుతోంది. మొదట మోహం జోధారో సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుసగా బాలీవుడ్లో సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కీసిక భాయ్ కిసి కా జాన్ చిత్రంలో నటిస్తోంది.
ఈ నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పూజ హెగ్డే తన వంతు గా ప్రమోషన్స్ ను మొదలుపెడుతోంది. సోషల్ మీడియా ద్వారా మరింత ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు సైతం షేర్ చేస్తూ అదిరిపోయే ఔట్ ఫిట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా పూజ హెగ్డే స్లీవ్ లెస్ బాడీ కాల్ ఫుల్ లెన్త్ డ్రెస్సులు దర్శనమిచ్చింది. టాప్ అందాలతో మెసమరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ విలువైన దుస్తులతో ఫోజులు ఇచ్చి అభిమానులను ఫిదా చేస్తోంది.

మరొకవైపు స్టార్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ మోకాళ్లపై కూర్చుని ఇచ్చిన హాట్ సీటింగ్ ఫోటోల కు నెటిజన్లకు మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా కనిపిస్తోంది. అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ట్రెండీ ఫిట్ లో బుట్ట బొమ్మ అందాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. రేపటి రోజున సల్మాన్ ఖాన్ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గత ఎడాది వరుస ప్లాపులతో సతమతమైన ఈ ముద్దుగుమ్మ మరి ఏడాదైన అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: