తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య హీరో గా రూపొందిన ఊహలు కుస కుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు
ఈ ముద్దు గుమ్మ ఊహలు గుసగుసలాడే మూవీ తర్వాత ఎన్నో తెలుగు సినిమా లలో అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం పక్క కమర్షియల్ ... థాంక్యూ అనే రెండు తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఓలకబోస్తూ వెండి తెరపై ఎన్నో సందర్భాలలో సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందచందాలను ఓలకబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని తన హార్ట్ ఏ lద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి కి సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే రాశి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ ... హిందీ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఫుల్ ఫోకస్ ను చూపిస్తుంది.