"రావణాసుర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లను ఈ సినిమా బృందం ఫుల్ జోరులో నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఏ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ లభించింది.
 

అలాగే ఈ మూవీ బృందం ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 141 నిమిషాల 56 సెకండ్ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 1 వ తేదీన శిల్పకళా వేదిక ... హైటెక్ సిటీ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ రోజు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున శిల్పకళా వేదిక ... హైటెక్ సిటీ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మరో సారి అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: