ఫోటోలతో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధ దాస్..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గానే ఉంటుంది.. మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే మంచి విషయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా తన గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో తరచూ అందాలు చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా ఆరంజ్ కొట్ ధరించి ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయా అటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

ముఖ్యంగా శ్రద్ధ దాస్ అదిరిపోయే థైస్ ట్రీట్ ని  అదిరిపోయేలా ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. శ్రద్ధా దాస్  ఘాటైన షూట్ ఫోటోలు కుర్ర కారులకు మతిపోగొట్టేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చీర కట్టులో లెహంగాలు వోణీలు మైమరిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈసారి ట్రెండీ వేర్ లో మైమరిపించింది. కానీ ఈసారి ప్యాంటు వేసుకోవడం మర్చిపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. శ్రద్ధ దాస్ బోల్డ్ అందాలకు ఫిదా అవుతున్నారు అభిమానులు.

ఈమె హాట్ అందాలను పొగుడుతూ ఎప్పటిలాగానే తన అందాలతో పోగిడేస్తున్నారు. శ్రద్ధాదాసు సినిమా ఆఫర్లు రాలేకపోయినా అడపాదప సినిమాలలో నటిస్తూనే ఉంది అప్పుడప్పుడు బుల్లితెర పైన పలు షోలలో సందడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెర పైన అదిరిపోయే డ్యాన్సులు వేస్తూ అందాల ఆరబోత చేస్తూ టిఆర్పి రేటింగ్ పెంచుతూ ఉంటుంది. ఓల్డ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రద్ధాదాస్ హీరోయిన్గా రాణించింది .కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లు రావడంతో పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. దీనివల్ల శ్రద్ధాదాస్ కెరియర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. మొత్తానికి అటు టీవీ షోలలో వెండితెర పైన కనిపిస్తూ కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ప్రస్తుతం శ్రద్ధదాస్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: