చైతు-శోభిత కలిసి డిన్నర్..ఫోటో వైరల్..!!

Divya
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత విడిపోయి దాదాపుగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తోంది. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు.. అటు సమంత కెరీర్ కూడా ప్రస్తుతం ఫుల్ బిజీగా అయిపోయింది.ఇక చైతు కూడా సినిమాల పైన ఎక్కువగా నాగచైతన్య మరొక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. ఇక ఆమె ఎవరో కాదు హీరోయిన్ శోభిత దూలిపాల.. వీరిద్దరూ రెగ్యులర్గా కలుస్తున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ వీరు ఎప్పుడు కూడా ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.
నాగచైతన్య, శోభిత రిలేషన్ షిప్ పై తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా వీరిద్దరూ లండన్లు డిన్నర్ డేటుకు వెళ్లినట్లుగా ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.. వీరిద్దరూ ఒకే రెస్టారెంట్ లో ఉన్న ఫోటోని ప్రస్తుతం నెట్టింటే వైరల్ గా మారుతోంది.. అయితే చైతు, శోభిత లండన్ లో జమావర్ డిన్నర్ డేట్ కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ సురేందర్ మోహన్ ను నాగ చైతన్య కలిసి ఒక ఫోటో దిగడం జరిగింది.ఆ ఫోటో వెనకాల టేబుల్ ముందు శోభిత కూర్చొని ఉండడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఫోటోను చూసిన నటిజన్లో సైతం ఆమె కచ్చితంగా శోభితనే అంటూ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్య శోభిత రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్త మరింత వైరల్ గా మారుతుంది గత ఏడాది నవంబర్లో శోభిత నాగచైతన్య లండన్ వెకేషన్కు వెళ్ళినట్లుగా ఒక ఫోటో వైరల్ గా మారింది. అప్పటినుంచి వీరిద్దరు పైన రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. నాగచైతన్య తాజాగా కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు దాదాపుగా దీన్ని కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: