హాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ఆరబోతతో మైమరిపిస్తున్న శ్రద్ధదాస్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ హాటెస్ట్ నటిమనులలో ఒకరు అయినటువంటి శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా పరవాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోసి వెండి తెరపై అనేక సందర్భాలలో సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును హిట్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రద్ధ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు నడుమ అందాలు అలాగే తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: