ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "బలగం" మూవీ..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బలగం మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుల్లో ఒకరు అయినటు వంటి ప్రియదర్శి హీరోగా నటించగా ... యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ప్రియదర్శి కి జోడిగా నటించింది.
 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత టీవీ షో లో కమెడియన్ గ పాల్గొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన కమీడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఏలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ శ్రమించేస్తుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: